అనుకోని ఖర్చులు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యయప్రయాసలు.

పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. మానసిక అశాంతి.

సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆర్థికాభివృద్ధి.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. స్థిరాస్తి వృద్ధి.

మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. అనారోగ్యం.

రాబడికి మించి ఖర్చులు. కుటుంబంలో కొత్త వివాదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. అనారోగ్యం.

పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలోపాల్గొంటారు. గతం గుర్తుకు వస్తుంది. వ్యవహారాలలో విజయం.

మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో జాప్యం. అనారోగ్య సూచనలు.

దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. శుభవార్తలు. వాహనాలు కొంటారు. పరపతి పెరుగుతుంది.

కొన్ని పనులు హఠాత్తుగా వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు.

పరపతి పెరుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. మీ అంచనాలు నిజం కాగలవు.

మిత్రుల చేయూత లభిస్తుంది. వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.