వ్యవహారాలలో అవాంతరాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు.

సన్నిహితుల సాయం అందుతుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.

వ్యవహారాలలో జాప్యం. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు.

సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తిలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి.

ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు.

రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.

ఇంటర్వ్యూలు అందుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి.

కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం.

ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. పనులలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు.

వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

పనులలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.

సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం