వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా

పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి సాయం. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి

కొన్ని పనులు మధ్యలో నిలిపివేస్తారు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు

కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి

.రాబడి పెరుగుతుంది. వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు

కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ఆటంకాలు

శుభవర్తమానాలు. అదనపు రాబడి. వ్యవహారాలలో విజయం. చిన్ననాటి మిత్రుల కలయిక

రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలు విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు

.ఇంటర్వ్యూలు అందుకుంటారు. వాహనయోగం. చర్చలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు

కొన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు

ముఖ్య వ్యవహారాలు నిదానిస్తాయి. ప్రయాణాలు వాయిదా. బంధువర్గం నుంచి సమస్యలు