సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పనులు విజయవంతంగా సాగుతాయి

పనుల్లో తొందరపాటు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు

.పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక

పనులు నెమ్మదిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు

ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆర్థిక ప్రగతి. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి

పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు

రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు

.సన్నిహితులు సాయం అందిస్తారు. ఏ పని చేపటినా విజయమే. ఆహ్వానాలు అందుతాయి

కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం

సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం