కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు

కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు

పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు

కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు

నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాల పరిష్కారం

.కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ఆటంకాలు

కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది

ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు

నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తు, వస్త్రలాభాలు

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి

దూరప్రయాణాలు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు నిరాశ కలిగిస్తాయి

పనులలో అవరోధాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు