పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. కష్టించినా ఫలితం కనిపించదు.

పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన పరిచయాలు.

కొన్ని వివాదాలు నెలకొని పరీక్షగా మారతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు.

వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ప్రయాణాలు.

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆకస్మిక ధనలాభం.

రుణాలు చేయాల్సిన పరిస్థితి. వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. బంధువులతో విభేదాలు నెలకొంటాయి.

దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆస్తి వివాదాలు.

దూరపు బంధువుల కలయిక. కార్యసిద్ధి. నూతన ఉద్యోగయోగం. పరపతి కలిగిన వారితో పరిచయాలు.

శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. పనుల్లో ప్రతిబంధకాలు. బాధ్యతలు పెరుగుతాయి.

పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. నూతన పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు.