కార్యక్రమాలలో విజయం. ఆప్తుల నుంచి శుభసందేశాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు

కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు

.వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నిర్ణయాలు మార్చుకుంటారు

.శుభకార్యాలకు హాజరవుతారు. ఆప్తుల నుంచి కీలక సందేశం. భూవివాదాలు తీరే సమయం

అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి

కన్య....సన్నిహితుల సాయంతో పనులు చక్కదిద్దుతారు. ధన,వస్తులాభాలు

వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు

.సన్నిహితులతో సఖ్యత. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా ఉంటాయి

మిత్రుల నుంచి ఆహ్వానాలు. రుణబాధలు తొలగుతాయి. ఊహించని ఉద్యోగావకాశాలు దక్కుతాయి

వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు

పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. భూవివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది