పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు.

సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాలు.

వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.

పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు.

సన్నిహితులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు.

దూరపు బంధువుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు.

బంధువులతో శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం.

సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు.

రాబడి అంతగా కలసిరాదు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు.

కుటుంబసభ్యులతో సత్సంబంధాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

కుటుంబంలో చికాకులు. పనులలో ప్రతిబంధకాలు.

పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.