ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల సలహాలు పాటిస్తారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది

పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు

శ్రమానంతరం పనులు పూర్తి. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి

కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు

బంధువుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. ఆస్తులు వివాదాలు కొలిక్కి వస్తాయి

సన్నిహితులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి

ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యవహారాల విజయం. శుభవార్తా శ్రవణం

దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు

వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం

పనుల్లో స్వల్ప అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు

కొత్త విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహనాలు కొంటారు