సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది.

మీ ఆశయాలు నెరవేరవచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు.

ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు అధికం.

పరిచయాలు పెరుగుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు.

దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.

వ్యవహారాలలో ఆటంకాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.

కొన్ని పనులు వాయిదా వేస్తారు. మిత్రులతో కలహాలు.

పనులు విజయవంతంగా పూర్తి. సోదరుల నుంచి ఆస్తిలాభం.

కుటుంబంలో చికాకులు. పనులు నత్తనడకన సాగుతాయి.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనుకోని విధంగా ధనలాభం.

దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు.