పనులో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం.

శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది.

పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో పురోగతి.

బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

సన్నిహితులతో కలహాలు. రుణయత్నాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.

వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు.

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు.

కుటుంబంలో సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. బంధువుల కలయిక. అనారోగ్యం.

పనులలో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబంలో కొత్త సమస్యలు.

కొత్త పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు.

పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం.