చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు

సన్నిహితులు, మిత్రులతో అకారణ వైరం. ఆకస్మిక ప్రయాణాలు

కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది

కుటుంబంలో చికాకులు. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు

పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో గౌరవం

సన్నిహితులతో మాటపడతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు

నూతన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది

సన్నిహితులతో సఖ్యత. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం. వ్యవహారాలలో విజయం

కుటుంబంలో లేనిపోని సమస్యలు. రుణయత్నాలు. స్వల్ప అనారోగ్యం. దూరప్రయాణాలు

మిత్రులు ఒత్తిడులు పెంచుతారు. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు

కష్టానికి ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తుల విషయంలో ఒప్పందాలు

అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు కొంటారు.