ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది.

సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు.

ఆరోగ్యభంగం. పనులలో జాప్యం. బంధువులతో మాటపట్టింపులు.

ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం.

కొత్త పనులు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి.

ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు.

ఆహ్వానాలు అందుతాయి. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు.

శ్రమకు ఫలితం కనిపిస్తుంది. పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి.

బంధువుల కలయిక. ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన వస్తువులు సేకరిస్తారు.

ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.