ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు.

సన్నిహితుల నుంచి ధనలాభం. క్రయవిక్రయాలు లాభిస్తాయి.

శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు.

పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు.

బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. భూవివాదాలు కొలిక్కి వస్తాయి.

వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో జాప్యం.

రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్పులు.

శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ముఖ్య నిర్ణయాలు.

కుటుంబంలో ఒత్తిడులు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం.

పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. భూవివాదాలు తీరతాయి.

చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు.