ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు.

పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాలు వాయిదా.

బంధువులతో విరోధాలు. అనారోగ్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు.

మిత్రులతో సఖ్యత. విచిత్రమైన సంఘటనలు. వాహనసౌఖ్యం.

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు.

కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు.

శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం.

దూరపు బంధువుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు.

కుటుంబసభ్యులతో తగాదాలు. దూరప్రయాణాలు.

పలుకుబడి పెంచుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు.

కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు.

బాకీలు వసూలవుతాయి. ఆసక్తికర సమాచారం. చర్చలు సఫలం.