శ్రమ పడ్డా ఫలితం ఉండదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో మాటపట్టింపులు.

పనుల్లో పురోగతి. ఇంటాబయటా ఉత్సాహంగా గడుపుతారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు.

బంధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ మరింతగా పెరుగుతుంది. దూరప్రయాణాలు.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. బంధువులతో సఖ్యత.

దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. సన్నిహితులతో వివాదాలు. అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు.

నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం.

కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. రుణఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో జాప్యం.

వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. బంధువిరోధాలు.

నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. విందువినోదాలు. వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.