పనులు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు.

బంధువుల నుంచి విమర్శలు. ప్రయాణాలు వాయిదా.

వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు.

పనులు వాయిదా వేస్తారు. ఆత్మీయులతో విభేదాలు.

ఆదాయానికి మించి ఖర్చులు. స్థిరాస్తి వివాదాలు.

పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవం.

బంధువులతో తగాదాలు. ఇంటర్వ్యూలు నిరాశ పరుస్తాయి.

శుభవార్తలు వింటారు. భూవివాదాల పరిష్కారం.

పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు.

బంధువుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కార్యజయం. ఆస్తిలాభం. ఊహించని ధనప్రాప్తి.