ఈరోజు రాశిఫలాలు

నిర్మాణరంగం వారికి అవాంతరాలు. పనులు కొన్ని మధ్యలో వాయిదా. శ్రమ తప్పదు.

పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు.

సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు.

కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. పనుల్లో జాప్యం. అనారోగ్యం.

ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ప్రతిష్ఠ పెరుగుతుంది.

రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు.

కొత్త పనులు చేపడతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి.

దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.

ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం.

పలుకుబడి పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలం.

పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు.