పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం.

మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనారోగ్యం.

కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు.

సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం.

శుభకార్యాలకు హాజరవుతారు. ఆకస్మిక ధనలాభం

సన్నిహితులతో వివాదాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు.

ఆధ్యాత్మిక చింతన. మిత్రులతో విభేదాలు. పనుల్లో అవాంతరాలు.

ఆర్థిక వ్యవహారాలలో పురోభివృద్ధి. సన్నిహితుల నుంచి పిలుపు.

మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.