చేపట్టిన పనులు నెమ్మదిస్తాయి. శ్రమాధిక్యం.

సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు.

కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల పరిచయం.

కుటుంబంలో కొంత నిరాశ. బంధువుల నుంచి ఒత్తిడులు.

వేడుకలు, దైవకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి.

అవసరాలకు రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు.

వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ధనలబ్ధి.

ఆకస్మిక ధన, వస్తులాభాలు. మిత్రుల చేయూత అందుతుంది.

రుణభారాలు తప్పవు. దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు.

కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం.

శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

సన్నిహితులు సహాయం అందిస్తారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.