వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు.

సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు.

చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తీరతాయి.

పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి.

ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు.

శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు.

వ్యవహారాలు ముందుకు సాగవు. అనుకోని ప్రయాణాలు.

కొత్త పనులు చేపడతారు. మీ ప్రతిపాదనలు అందరూ ఆమోదిస్తారు.

ఇంతకాలం పడిన శ్రమ వృథా కాగలదు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

పొరపాట్లు సరిదిద్దుకుంటారు. పనులు చక్కదిద్దుతారు.

నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం.

వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.