వ్యవహారాలలో పురోగతి. ఆశలు నెరవేరతాయి. విద్యావకాశాలు లభిస్తాయి.

పనులు మందగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో అకారణంగా విభేదాలు.

సన్నిహితులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు.

పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

సోదరులతో శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తి వివాదాలు తీరతాయి.

పనులలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ప్రయాణాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. సోదరులతో కలహాలు.

సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం.

కుటుంబంలో సమస్యలు. అనుకోని ఖర్చులు. పనుల్లో ప్రతిష్ఠంభన.

శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం.

వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు.

అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి.