ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు.

సన్నిహితుల నుంచి పిలుపు. రావలసిన డబ్బు సమకూరుతుంది. వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వివాదాలు తీరి ఊరట లభిస్తుంది.

కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబంలో సమస్యలు తీరతాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో అవాంతరాలు.

అనుకున్న పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల కలయిక. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు.

రుణవిముక్తి లభిస్తుంది. పరపతి పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. కొన్ని అంచనాలు ఫలిస్తాయి.

కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. విద్యావకాశాలు. కార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం. కుటుంబసమస్యలతో సతమతమవుతాయి. దైవదర్శనాలు.

పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనారోగ్యం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సామాన్యంగా ఉంటాయి.

వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూయోగం. చర్చలు సఫలం.

మిత్రుల చేయూత అందుతుంది. అనుకున్న వ్యవహారాలలో పురోగతి. భూ, వాహనయోగాలు. శ్రమ ఫలిస్తుంది. బాకీలు వసూలవుతాయి.

కొన్ని వివాదాలు నెలకొంటాయి. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఆటుపోట్లు.