దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు.

పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు.

ఆర్థిక ఇబ్బందులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు.

మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు.

కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. అందరిలోనూ గౌరవం.

బంధువులతో మాటపట్టింపులు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు.

ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు.

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మిత్రుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది.

బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. పనులలో తొందరపాటు.