వ్యవహారాలలో ప్రతిబంధకాలు. కొత్త రుణయత్నాలు. ఆలయాలు సందర్శిస్తారు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు. అనుకోని ధనవ్యయం.
శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం.
పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం.
శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు.
మిత్రులతో విరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు.
పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. భూవివాదాలు.
పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు.
వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. పనుల్లో ప్రతిబంధకాలు.
వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం.
నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి పిలుపు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.