పనులు అనుకున్న రీతిలో పూర్తి. సంఘంలో విశేష ఆదరణ. శుభవార్తలు వింటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ఏ వ్యవహారం చేపట్టినా మందకొడిగా సాగుతుంది. బంధువులు మీపై విమర్శలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

: వ్యవహారాలు కొంత మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణబాధలు. అనారోగ్య సూచనలు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యం.

పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ఇంటర్వ్యూలు అందుకుంటారు. పనులు సజావుగా పూర్తి చేస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. సమస్యల నుంచి బయటపడతారు.

సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాగలవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు.

రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో కొన్ని చిక్కులు.

కొత్త కార్యక్రమాలు చేపడతారు. రావలసిన డబ్బు సమకూరుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.