పనులు అనుకున్న విధంగా పూర్తి. సంఘంలో ఆదరణ. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిత్రులే శత్రువులుగా మారతారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు.

వ్యవహార విజయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.

పరిచయాలు విస్తృతమవుతాయి. ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దైవదర్శనాలు.

మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు.

రుణాలు చేయాల్సిన పరిస్థితి. బంధువులు, మిత్రుల తాకిడి పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. చర్చలు సఫలం. నిర్ణయాలు తీసుకుంటారు.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి. ఆలయ దర్శనాలు

ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

రుణభారాలు. విలువైన వస్తువులు జాగ్రత్తపర్చుకోండి. పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. ఆరోగ్యం మందగిస్తుంది.

సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి.

దూరప్రయాణాలు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలు మందగిస్తాయి.