ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు అందుతుంది.

పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా సాగవు.

సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధన, వస్తులాభాలు.

కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.

కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక.

దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి.

శుభవార్తలు వింటారు. ఆస్తి లాభం. ఆస్తుల వివాదాలు తీరతాయి.

ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం.

ఆకస్మిక ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. భూవివాదాలు.

బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం.