పనులు వేగంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు.
సోదరులతో మనస్పర్థలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పలుకుబడి పెరుగుతుంది.
సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.
ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు చేసుకుంటారు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు.
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. భూవివాదాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
కుటుంబసభ్యులతో విభేదాలు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యవహారాలు మందగిస్తాయి.
పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు సజావుగా సాగుతాయి.
సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం.
నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. భూములు, వాహనాలు కొంటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
ఇంటర్వ్యూలు అందుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవం. బాకీలు వసూలవుతాయి.
వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువర్గంతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన.
శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు.