పనులు నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు

చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పరిస్థితులు అనుకూలిస్తాయి

వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. దైవదర్శనాలు

కొన్ని సమస్యలు తీరే సమయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది

నూతన ఉద్యోగాలు లభిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది

రుణయత్నాలు ముమ్మరం. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలయ దర్శనాలు

వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం

కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వస్తులాభాలు. ఉద్యోగప్రాప్తి

చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి. సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు

మిత్రులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు

పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు

చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. రాబడి పెరుగుతుంది. పనులు చకచకా సాగుతాయి. దైవదర్శనాలు