పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం.

వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు.

ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు.

సోదరులతో వివాదాలు. ప్రయాణాలు వాయిదా.

పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది.

కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు.

ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు.

పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు.

నూతన కార్యక్రమాలు చేపడతారు. సోదరులు, మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి.

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా.

సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగవు.