ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీసేవలకు గుర్తింపు లభిస్తుంది.

వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో కొన్ని మార్పులు.

సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి.

ఇంటర్వ్యూలు అందుతాయి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు.

పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు.

కొత్త రుణయత్నాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ఆటంకాలు.

సోదరుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.

గతంలో నిలిచిన పనులు పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు.

చిన్ననాటి మిత్రుల కలయిక. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు.

వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా.

రహస్య విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనుకూలం. పరిచయాలు పెరుగుతాయి.

వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.