కొత్త విషయాలు తెలుస్తాయి. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.

పనుల్లో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు.

బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు చేసుకుంటారు. ధనవ్యయం.

వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. సమాజసేవలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి.

కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం.

శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

కొన్ని సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు.

శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత.

నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యవహారాలలో విజయం. ధనలాభం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు.

వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో వివాదాలు. ఆస్తుల కొనుగోలులో జాప్యం. అనారోగ్యం.

నూతన పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు.