నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్యమైన నిర్ణయాలు.

కుటుంబసమస్యలు. స్వల్ప అనారోగ్యం. పనుల్లో కొంత జాప్యం. సోదరుల కలయిక.

చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు.

ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఉద్యోగయోగం.

శ్రమ మరింత తప్పదు. పనులలో ఆటంకాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు.

పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి.

మిత్రులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. దూరప్రయాణాలు.

ఇంటర్వ్యూలు అందుతాయి. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది.

శ్రమ కొంత పెరుగుతుంది. పనుల్లో కొన్ని ఇబ్బందులు. బంధువర్గంతో తగాదాలు.

రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం.

పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ముఖ్య సందేశం. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం.