పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి

వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ధనప్రాప్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు

పనులలో స్వల్ప ఆటంకాలు. దైవదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రుల నుంచి పిలుపు

బంధువర్గం నుంచి కీలక సమాచారం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు

కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. భూవివాదాల పరిష్కారం

శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. శుభకార్యాలలో పాల్గొంటారు

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో కొంత సర్దుబాటు చేసుకుంటారు

శ్రమాధిక్యంతో పనులు పూర్తి. దైవదర్శనాలు. పలుకుపడి పెరుగుతుంది

పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనయోగం. ఆలయ దర్శనాలు

మిత్రుల నుంచి ఒత్తిడులు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు

కొత్త మిత్రులు పరిచయం. వాహనాలు కొంటారు. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు