పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆర్థికాభివృద్ధి.

వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు.

పనులు కొంత మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం.

కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. ఆరోగ్యభంగం.

శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి.

వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు.

కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటాయి.

నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం.

కుటుంబంలో చికాకులు. బంధువులతో తగాదాలు.

ఆకస్మిక ప్రయాణాలు. పనులు నిదానిస్తాయి.

కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.