పనులు మరింత చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు.

మిత్రులతో కలహాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు.

ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయానికి ఇబ్బందిలేకుండా ఉంటుంది. వస్తులాభాలు.

శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. పనుల్లో విజయం.

రుణభారం. ముఖ్య వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. దూర్రప్రయాణాలు. ఆస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి.

సన్నిహితులతో కలహాలు. ముఖ్య పనులలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా. ఆర్థికంగా ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినస్థాయిలో కనిపించవు.

కుటుంబంలో వేడుకల నిర్వహణ. ఆప్తులు, శ్రేయోభిలాషులు సహకరిస్తారు. ఆకస్మిక ధనలాభం. నూతన ఉద్యోగాలు లభిస్తాయి.

వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు.

కొత్త పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో విజయం.

వ్యవహారాలలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.

పనుల్లో విజయం. ఆలోచనలు తక్షణం అమలులో పెడడతారు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. వస్తులాభాలు.