కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం.

పనులు మధ్యలో వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. శ్రమ తప్ప ఫలితం ఉండదు.

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం.

ధన, వస్తులాభాలు. పనులు సజావుగా పూర్తి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.

పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి.

ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. సోదరులతో విభేదాలు.

శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభవార్తలు.

చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు. నూతన ఉద్యోగలాభం.

వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం.

పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు.

కుటుంబంలో శుభకార్యాలు. దైవచింతన. ఆర్థిక లాభాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి.