అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు
కొత్త వ్యక్తులు పరిచయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు.
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఉద్యోగావకాశాలు. యత్నకార్యసిద్ధి.
కొన్ని పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు.
కుటుంబంలో చికాకులు. పనులు అవాంతరాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో ఆటుపోట్లు.
కొత్త పనులు ప్రారంబిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి
నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు.పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి
చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. అంచనాలు తప్పుతాయి. అనారోగ్యం.
ప్రయాణాలు వాయిదా. బంధువిరోధాలు. అనారోగ్యం. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు.
ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. విందులువినోదాలు.
ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. పనులు అవరోధాలు. కుటుంబంలో చికాకులు.
పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన వస్తువులు సేకరిస్తారు.