ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల సాయం పొందుతారు. వివాదాల పరిష్కారం. బాకీలు కొన్ని వసూలవుతాయి.

పనుల్లో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. విద్యావకాశాలు.

మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు.

శ్రమాధిక్యం. ముఖ్యమైన వ్యవహారాలు నిదానిస్తాయి.పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు.

సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం.

రావలసిన సొమ్ము అందుతుంది. శుభవార్తలు వింటారు. వాహనయోగం. మీ నిర్ణయాలు అంతా స్వాగతిస్తారు.

విద్యార్థులకు కొంత నిరుత్సాహం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు.

కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రుణాలు చేస్తారు.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. బాకీలు వసూలవుతాయి.

వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు.

శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఒప్పందాలు. ఆలయాలు సందర్శిస్తారు.

పనులలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. కుటుంబసమస్యలు.