పనులు మరింత చురుగ్గా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీకు తోడుగా నిలుస్తారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు.

శ్రమకు తగిన ఫలితం పొందుతారు. విద్యావకాశాలు దక్కవచ్చు. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

వ్యవహారాలలో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యయప్రయాసలు.

రుణదాతల నుంచి ఒత్తిడులు. అనుకోని ధవవ్యయం. కుటుంబసభ్యులతో వైరం. అనారోగ్యం. బంధువుల నుంచి సమస్యలు.

ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. యత్నకార్యసిద్ధి. బాకీలు వసూలవుతాయి.

పనుల్లో అవాంతరాలు. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం.

ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. పనులు మధ్యలో వాయిదా పడతాయి.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులతో సఖ్యత.

కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. సోదరులతో కలహాలు.

శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. పనులు వాయిదా.