ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం.

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం.

కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు.

చిరకాల మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు విజయం. ఉద్యోగయోగం.

పనుల్లో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. గృహయోగం. కొత్త వ్యక్తుల పరిచయం.

మిత్రులతో కలహాలు. పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్పదు. ప్రయాణాలలో ఆటంకాలు.

పరిస్థితులు అనుకూలించవు. అనుకోని ధనవ్యయం. కుటుంబసమస్యలు. అనారోగ్యం.

నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు.

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు వేధిస్తాయి.

పనుల్లో పురోగతి. కుటుంబసమస్యల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. భూలాభాలు.

సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి.

మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.