వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం.

కొన్ని పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యయప్రయాసలు.

రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన

కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి.

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి సహాయం అందుతుంది. పాతమిత్రుల కలయిక.

రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు.

పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు.

ఆస్తుల విషయంలో ఒప్పందాలు. సోదరులతో వివాదాలు తీరతాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం.

పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. మిత్రుల నుంచి ధనలబ్ధి.

వ్యవహారాలలో ఆటంకాలు. రుణయత్నాలు సాగిస్తారు. శ్రమాధిక్యం. నిర్ణయాలు మార్చుకుంటారు.

యత్నకార్యసిద్ధి. పనుల్లో విజయం. బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.