పనులలో ప్రతిబంధకాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. బంధువుల నుంచి సమస్యలు.

ధనలబ్ధి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం.

సన్నిహితుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి.

శ్రమ మరింత పెరుగుతుంది. ఆత్మీయులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు.

ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు.

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.

కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన.

పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం దక్కుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక.

వ్యయప్రయాలతో పనులు పూర్తి చేస్తారు. బంధువర్గంతో విరోధాలు. అనుకోని ప్రయాణాలు.

యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.

పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

పనులు చక్కదిద్దడంలో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది.