దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు.

కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలు మందగిస్తాయి.

పనుల్లో తొందరపాటు. బంధువులతో విభేదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి.

పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు.

నూతన ఉద్యోగలాభం. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు.

శ్రమ తప్పదు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు.

ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు దగ్గరవుతారు.

కార్యజయం. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు.

మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు.

బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలలో మార్పులు.

బంధువులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి.