ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం.

పనులలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు.

సన్నిహితులు,స్నేహితులతో వైరం. ఆస్తి వివాదాలు.

కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి.

కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం.

బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు.

వివాదాలకు దూరంగా ఉండండి. పనుల్లో ప్రతిష్ఠంభన.

నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు.

బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

యత్నకార్యసిద్ధి. ముఖ్యమైన పనులలో విజయం. ఆప్తుల సూచనలు పాటిస్తారు.

పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ఆటంకాలు.

ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.