నేటి రాశి ఫలాలు

పనుల్లో ఆటంకాలు. రుణభారాలు. శ్రమ మరింత పెరుగుతుంది.

కార్యజయం. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఉద్యోగలాభం.

ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలతో సతమతం. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు కొన్ని వాయిదా.

నూతన ఉద్యోగలాభం. స్థిరాస్తి విషయంలో చిక్కులు వీడతాయి. వస్తులాభాలు.

సన్నిహితులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

రుణఒత్తిడులు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.

నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు.

బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబసభ్యులతో వైరం. అనారోగ్యం.

కొత్త రుణయత్నాలు సాగిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ధనవ్యయం.

కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. ఆస్తులు సమకూరతాయి. ధనాదాయం మెరుగుపడుతుంది. ఆహ్వానాలు అందుతాయి.

శ్రమ కొలిక్కి వస్తుంది. ఆస్తి వివాదాలు. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యభంగం. ధనవ్యయం.

సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు.