మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా. అనారోగ్యం.

వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విభేదాలు.

ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం.

సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు.

విద్యార్థులకు శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. నిర్ణయాలు మార్చుకుంటారు. అనుకోని ప్రయాణాలు.

సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు.

పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.

పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. భూములు, వాహనాలు కొంటారు.

పనులు మధ్యలో విరమిస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు.

ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆరోగ్యసమస్యలు.

సంఘంలో గౌరవం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి.