వ్యవహారాలలో విజయం. ఆస్తులు సమకూర్చుకుంటారు.

నూతన పరిచయాలు. సభలు,సమావేశాలలో పాల్గొంటారు.

చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు.

ఆర్థికంగా ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు.

పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి.

పరిస్థితులు అనుకూలించవు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు.

సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి.

చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు.

పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం.

సన్నిహితులతో వివాదాల పరిష్కారం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు.

వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు.