యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు కుదించుకుంటారు. విలువైన పత్రాలు జాగ్రత్త. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

ఎంత శ్రమపడ్డా ఆశించిన ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కొత్త వ్యక్తులతో పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మిత్రులే శత్రువులుగా మారతారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మీ కష్టం ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం.

వ్యయప్రయాసలు. ఆర్థికంగా కొంత ఇబ్బంది. ప్రయాణాలలో అవాంతరాలు. మానసిక ఆందోళన . వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.

నూతన ఉద్యోగాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం. ఆస్తుల వివాదాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనూహ్య ప్రగతి.

ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

పరిస్థితులు అనుకూలించవు. పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. .అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు.

కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుండి ముఖ్య సమాచారం. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.